సరిలేరు నీకెవ్వరు 9డేస్ కలెక్షన్స్

సరిలేరు నీకెవ్వరు 9డేస్ కలెక్షన్స్
x
సరిలేరు నీకెవ్వరు
Highlights

అగ్ర కథానాయకుడు మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది.

అగ్ర కథానాయకుడు మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మొదటిసారిగా మహేష్ బాబు ఆర్మీలుక్ లో కనిపించాడు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. విజయశాంతి కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తుంది ఈ సినిమా..

సరిలేరు నీకెవ్వరు 9డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి

నైజాం -32.1cr

♦ సీడెడ్ -14.25cr

♦ ఉత్తరాంద్ర -16.2cr

♦ గుంటూరు -8.88cr

♦ తూర్పు గోదావరి -9.75cr

♦ పచ్చిమ గోదావరి -6.36cr

♦ కృష్ణ -7.77cr

♦ నెల్లూరు -3.51cr

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు 98.82 కోట్ల షేర్ ని సాధించి పెట్టింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించాడు.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఆ తర్వాత వంశీ పైడిపల్లితో సినిమాని చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాల్లో హీరోయిన్ గా కీయరా అద్వానీ నటిస్తుందని సమాచారం. పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరో సినిమా చేయనున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories