సరిలేరు నీకెవ్వరు 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్.. దద్దరిల్లిపోయినా కలెక్షన్స్.!

సరిలేరు నీకెవ్వరు 5 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్.. దద్దరిల్లిపోయినా కలెక్షన్స్.!
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకేవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రిలీజ్ అయిన...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకేవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి రోజే పాజిటివ్ టాక్ సాధించింది. శ్రీమంతుడు, భారత్ అనే నేను, మహర్షి, సందేశాత్మక చిత్రాలు చేస్తున్న మహేష్ చాలా కాలం తర్వాత కమర్షియల్ మూవీ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద సరిలేరు నీకెవ్వరు సినిమా దద్దరిల్లుతుంది. ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు నిర్మించారు. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఐదో రోజు రూ. 13 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పండగ కలిసిరావడంతో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా పంట పండింది.

'సరిలేరు నీకెవ్వరు' ఆంధ్ర – తెలంగాణ 5 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:

నైజాం – 22.5 కోట్లు

సీడెడ్ – 9.8 కోట్లు

గుంటూరు – 7.39 కోట్లు

ఉత్తరాంధ్ర – 9.53 కోట్లు

తూర్పు గోదావరి – 6.23 కోట్లు

పశ్చిమ గోదావరి – 4.58 కోట్లు

కృష్ణా – 5.56 కోట్లు

నెల్లూరు – 2.49 కోట్లు

ఐదు రోజుల మొత్తం షేర్ – 68.08 కోట్లు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories