హమ్మయ్య .. సంపూ కొబ్బరిమట్ట వచ్చేది ఇప్పుడేనట ..

హమ్మయ్య .. సంపూ కొబ్బరిమట్ట వచ్చేది ఇప్పుడేనట ..
x
Highlights

హృదయ కాలేయం సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసాడు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు. కానీ అ తరువాత అయన చేసిన సినిమాలు మాత్రం ఏమి ఆశించిన...

హృదయ కాలేయం సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసాడు బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు. కానీ అ తరువాత అయన చేసిన సినిమాలు మాత్రం ఏమి ఆశించిన స్థాయిలో అయితే ఆకట్టుకోలేకపోయాయి . దీనితో ఇదే కాంబినేషన్ లో మరో సినిమా అనౌన్స్ చేసాడు సంపూ .. అదే కొబ్బరిమట్ట .. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పోస్టర్‌లు, టీజర్‌లతో బాగానే హడావిడి చేశాడు. అ తర్వాత సినిమాపై ఓ ముచ్చట కూడా లేదు .. ఇంతవరకు ఈ సినిమా ఎప్పుడు అన్నది కూడా చిత్ర యూనిట్ తెలపలేదు .అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుందని మరో పోస్టర్‌ రిలీజ్ చేశాడు సం‍పూ. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను జూన్‌ 20న ఉదయం 9 గంటలకు ప్రకటించనున్నాట్టుగా తెలిపాడు. రూపక్‌ రొనాల్డ్ దర్శకత్వంలో స్టీవెన్‌ శంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంపూర్ణేష్‌ బాబు మూడు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు... ఈ సినిమాతో అయిన సంపూ హిట్టు కొడతాడని అయన అభిమానులు ఆశిస్తున్నారు ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories