సాహోతో పోటి పడుతున్న కొబ్బరిమట్ట ....

సాహోతో పోటి పడుతున్న కొబ్బరిమట్ట ....
x
Highlights

సాహో సినిమాతో కొబ్బరిమట్ట సినిమా పోటి పడడం ఏంటి అని అనుకుంటున్నారా! అవును నిజమే... మరి వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే ... ఎలా అంటారా ఐతే ఇది...

సాహో సినిమాతో కొబ్బరిమట్ట సినిమా పోటి పడడం ఏంటి అని అనుకుంటున్నారా! అవును నిజమే... మరి వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే ... ఎలా అంటారా ఐతే ఇది చదవల్సిందే.. బర్నింగ్ స్టార్ సంపూ నటించిన కొబ్బరిమట్ట సినిమా ఈ రోజు ( శనివారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఇక బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా ఈ నెల (ఆగస్టు) 30న విడుదల కానుంది . అయితే సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈ రోజు ( శనివారం ) విడుదల కానుంది . సో సాహో ట్రైలర్ రిలీజ్ కోసం మరియు కొబ్బరిమట్ట సినిమా రివ్యూ కోసం సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వెతుకున్నారు దీనితో సాహోతో పోటీ పడుతూ కొబ్బరిమట్ట ట్విట్టర్ ట్రెండింగ్ లిస్ట్‌లోకి చేరిపోయింది. ప్రస్తుతం సాహో ట్రైలర్ డే హాష్ ట్యాగ్ రెండో స్థానంలో ట్రెండ్ అవుతుండగా, కొబ్బరిమట్ట హాష్ ట్యాగ్ మూడో స్థానంలో ఉంది ఇది సంగతి ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories