సమంతకి ఏమైంది ? ఇన్స్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ పిక్

సమంతకి ఏమైంది ? ఇన్స్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ పిక్
x
Highlights

అక్కినేని వారి కోడులు సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు . తన వ్యక్తిగత విషయాలు .. కుటుంబానికి సంబంధించిన...

అక్కినేని వారి కోడులు సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు . తన వ్యక్తిగత విషయాలు .. కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ తన అభిమానులకి అందుబాటులో ఉంటుంది . అయితే సమంత తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పిక్ ని షేర్ చేసింది . అందులో సామ్ తలపట్టుకొని చాలా దినంగా కనిపిస్తుంది . తాను ఎందుకు ఇలా తల పట్టుకు కుర్చున్నానని మాత్రం అడగకండి అంటూ సమంత ట్యాగ్ చేసింది. దీనితో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. దీనితో అభిమానులు సామ్ కి ఏమైంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు . ఓ బేబి సినిమా తర్వాత సమంత 96 అనే రీమేక్ సినిమాలో నటిస్తుంది .


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

Unfiltered !!!! Don't ask me what I am doing with my hand though 🙄🤓🍓

Samantha Akkineni (@samantharuthprabhuoffl) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories