మామ మీరు వయసును ఓడించారు : సమంత

మామ మీరు వయసును ఓడించారు : సమంత
x
Highlights

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నిన్న 60వ జన్మదిన వేడుకులు జరుపుకున్నారు . ఆయనకి సినీ ,రాజకీయ ప్రముఖులు మరియు ఫాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.....

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నిన్న 60వ జన్మదిన వేడుకులు జరుపుకున్నారు . ఆయనకి సినీ ,రాజకీయ ప్రముఖులు మరియు ఫాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.. ప్రస్తుతం నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తున్నారు . అయితే నాగార్జున కోడలు అయిన సమంత నాగ్ స్విమ్మింగ్ ఫుల్ లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ "మామ మీరు మీ వయసును ఓడించారు . మీ పక్కన ఉన్నవాళ్లు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అది మీ గొప్పతనం . హ్యాపీ బర్త్ డే కింగ్ నాగ్" అని తన ఫ్యామిలీ తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత...





Show Full Article
Print Article
More On
Next Story
More Stories