సమంత రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట ..

సమంత రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట ..
x
Highlights

పెళ్లి తర్వాత సమంతకి బాగానే కలసివచ్చిందనే చెప్పాలి . పెళ్లి తర్వాత ఆమె చేసిన మజిలి,ఓ బేబీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే దీనితో...

పెళ్లి తర్వాత సమంతకి బాగానే కలసివచ్చిందనే చెప్పాలి . పెళ్లి తర్వాత ఆమె చేసిన మజిలి,ఓ బేబీ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే దీనితో సమంత రెమ్యునరేషన్ ని భారీగానే పెంచేసిందని ఫిలిం నగర్ లో టాక్ నడుస్తుంది. ఓ బేబీ సినిమాకి ముందుగాను సమంత రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేది అని టాక్ .. అయితే ఈ సినిమా తర్వాత సమంత మరో కోటి రూపాయలు పెంచిందని తెలుస్తుంది . అంటే మూడు కోట్లు అన్నమాట . సౌత్ ఇలాంటి రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ నయనతార మొదటి స్థానంలో ఉన్నారు . ఆమె ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారని ట్రెండ్ వర్గాల సమాచారం ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories