సామజవరగమనా... కొత్త రికార్డు...

సామజవరగమనా... కొత్త రికార్డు...
x
Highlights

జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం అల వైకుంటపురములో .. హారిక హాసిని క్రియేషన్స్,...

జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం అల వైకుంటపురములో .. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా నవదీప్,సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన సామజవరగమనా అనే సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం..

ఇప్పుడు ఈ పాట యుట్యూబ్ లో దుమ్ములేపుతుంది. ఇప్పటివరకు ఈ పాటని నాలుగు కోట్ల మంది విక్షించాగా ఏడూ లక్షల మంది లైక్ కొట్టారు. అత్యదిక మంది లైక్ కొట్టిన తొలితెలుగు పాటగా ఇది రికార్డు నెలకొల్పింది. ఈ పాటను సీద్ శ్రీరాం ఆలపించారు. ఈ సినిమా ద్వారా అలనాటి తార టబు రీఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories