సాహో ట్రైలర్ అదుర్స్ ..

సాహో ట్రైలర్ అదుర్స్ ..
x
Highlights

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో.. దాదాపుగా మూడువందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన భారీ...

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో.. దాదాపుగా మూడువందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి . అయితే సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర బృందం ...ట్రైలర్ లో ప్రభాస్ లుక్ సరికొత్తగా ఉంది. చూస్తుంటే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి బిగ్గెస్ట్ హైలెట్ గా మారే అవకశాలు కనిపిస్తున్నాయి . ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ నటిస్తుంది ." గల్లిలో ఎవడైనా సిక్స్ కొడతాడు కానీ స్టేడియంలో కొట్టే సిక్స్ కి ఓ రేంజ్ ఉంటుంది" అన్న డైలాగ్ కి ట్రైలర్ కి మెయిన్ అట్రాక్షన్ గా మిగిలింది . యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు . జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు . సాహో ఆగస్టు 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories