వరద బాధితులకు సంపూ 2 లక్షలు ఇచ్చారు.. మరి మీరు? ప్రభాస్ కి సూటి ప్రశ్న ....

వరద బాధితులకు సంపూ 2 లక్షలు ఇచ్చారు.. మరి మీరు? ప్రభాస్ కి సూటి ప్రశ్న ....
x
Highlights

హీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా సాహో .. సినిమా ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి .

హీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా సాహో .. సినిమా ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి . సినిమా ప్రమోషన్ కోసం వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ప్రభాస్. శుక్రవారం అయన బెంగళూర్ లో పర్యటించారు ... ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు ప్రభాస్ ...

1. మీ పెద్దనాన్న కృష్ణంరాజు భక్త కన్నప్ప అనే సినిమా తీసారు మీ నుండి అలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ?

దీనిపైన ప్రభాస్ స్పందిస్తూ.. పెద్దనాన్న గారి సినిమాలో నా ఫేవరేట్ సినిమా అది . ఖచ్చితంగా అలాంటి సినిమా చేస్తాను...

2.ఇంతకి సాహో అంటే ఏంటి ? అసలు ఎందుకు అ టైటిల్ పెట్టాల్సి వచ్చింది ?

దీనిపైన ప్రభాస్ స్పందిస్తూ సాహో అంటే సంస్కృతంలో జైహో అని అర్ధం ... సినిమాలోని అ ఆసక్తికరమైన సన్నివేశంతో టైటిల్ కి ముడిపడి ఉంది అందుకే పెట్టాం ...

3.మళ్ళీ మీ నుంచి లవ్ స్టోరీస్ ఫ్యామిలీ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ?

ఖచ్చితంగా చేస్తాను మంచి స్క్రిప్ట్స్ కోసం వెయిటింగ్ .. నిజానికి బాహుబలి సినిమా తర్వాత లవ్ స్టోరినే చేద్దాం అనుకున్నా కానీ కథ దొరకలేదు .. అ టైంలో సాహో కథ చెప్పడంతో నచ్చి చేసాం ..

4. వరద బాధితులకు సంపూ 2 లక్షలు ఇచ్చారు.. మరి మీరు?

ఐ విల్ డు మై బెస్ట్ ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు తప్పకుండా నా సహాయం ఉంటుంది ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories