సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా ?

సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడో తెలుసా ?
x
Highlights

ఈ నెల 18(ఆదివారం)న రామోజీ ఫిల్మ్ సిటీలో 'సాహో' ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

బాహుబలి సినిమా తరవాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో .. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది . ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్ మరియు ట్రైలర్ యుట్యుబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి . ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది . అయితే సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనుంది . ఈ నెల 18(ఆదివారం)న రామోజీ ఫిల్మ్ సిటీలో 'సాహో' ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ-ప్రమోద్ ఈ చిత్రాన్ని మూడువందల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు . దీనికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories