ఆన్లైన్ లో సాహో మూవీ ...

ఆన్లైన్ లో సాహో మూవీ ...
x
Highlights

సినిమా ప్రిమియర్ షో ముగియగానే సినిమాని తమిల్‌ రాకర్స్‌, పైరేట్‌ బే లాంటి వెబ్ సైట్ లలో పైరసీ పెట్టినట్లు జాతీయ మీడియా చెప్పుకొచ్చింది .

పైరసీ అనేది సినిమాని ఎప్పటినుండో వేదిస్తున్న అంశం ... దీనిని అరికట్టేందుకు సినీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఎదో రకంగా జరుగుతూనే ఉంది . తాజాగా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సాహో సినిమా పైరసీ వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టేశారు. సినిమా ప్రిమియర్ షో ముగియగానే సినిమాని తమిల్‌ రాకర్స్‌, పైరేట్‌ బే లాంటి వెబ్ సైట్ లలో పైరసీ పెట్టినట్లు జాతీయ మీడియా చెప్పుకొచ్చింది . భారీ యాక్షన్ గా తెరకెక్కిన సాహో కి సినీ ప్రేక్షకుల నుండి మిక్సుడ్ టాక్ వస్తుంది . సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాక తప్పదు ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories