సాహో దెబ్బకి బాహుబలి రికార్డు మటాష్ ....

సాహో దెబ్బకి బాహుబలి రికార్డు మటాష్ ....
x
Highlights

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో ... సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది ....

బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో ... సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది . సుమారుగా 300 కోట్ల బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించారు. ఆగస్టు 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమాకి ముందే సాహో సరికొత్త రికార్డుని సృష్టించింది ... ప్రభాస్ నటించిన బాహుబలి 2 సినిమా తమిళనాడులో మొత్తం 525 దియేటర్లో విడుదలయింది . అ సినిమా తరవాత వస్తున్న సినిమా సాహోపై మంచి అంచనాలు ఉండడంతో ఇప్పుడు తమిళనాడులో మొత్తం 550 దియేటర్లో సినిమా విడుదల కాబోతుంది . అంటే సాహో రికార్డు ముందు బాహుబలి రికార్డ్స్ కూడా కొట్టుకుపోయాయి అన్నమాట ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories