సాహో ఫస్ట్ సాంగ్ టిజర్ రిలీజ్ ..

సాహో ఫస్ట్ సాంగ్ టిజర్ రిలీజ్ ..
x
Highlights

బహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో.. ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది . తాజాగా...

బహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో.. ఇప్పటికే విడుదలైన సినిమా టిజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది . తాజాగా సినిమాకి సంబంధించిన మొదటి సాంగ్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం .. ఈ పాటలో ప్రభాస్ మరియు శ్రద్దా కపూర్ తన్మ డాన్స్ తో ఆకట్టుకున్నారు . దీనికి సంబంధించిన పూర్తి లిరికల్ జులై ఎనమిదిన విడుదల కానుంది . ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు . ఆగస్టు 15 న సినిమాని పలు భాషల్లో విడుదల చేయనున్నారు ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories