రికార్డు సృష్టించిన రౌడీ బేబీ సాంగ్

Rowdy Baby
x
Rowdy Baby
Highlights

యుట్యూబ్ లో రికార్డు సృష్టించింది. 700 మిలియన్ల వ్యూప్స్ ని అందుకుని దూసుకుపోతుంది. మరో మూడు వందల మిలియన్

ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం మారి 2 . ఇందులోని రౌడీ బేబీ పాట ఎంత పెద్ద హిట్టు అయిందో పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఇటు ఆడియోకి గాను అటు వీడియోకి గాను ప్రేక్షకులను ఈ పాట బాగా ఆకట్టుకుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ పాటకి ప్రభుదేవా కోరియోగ్రఫీ చేశారు.. ఈ పాట యుట్యూబ్ లో రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ పాట 700 మిలియన్ల వ్యూప్స్ ని అందుకొని దూసుకుపోతుంది. మరో మూడు వందల మిలియన్ వ్యూస్ ని అందుకుంటే ఈ పాట వరల్డ్ వైడ్ సాంగ్ లో చరిత్ర సృష్టిస్తుంది. మరి దానిని అందుకోవడానికి మరెంత సమయం పడుతుందో చూడాలి.

ఇది ఇలా ఉంటే సాయి పల్లవి గత సినిమాలలోని పాటలు కూడా యుట్యూబ్ లో మంచి రికార్డులను సృష్టించాయి.. ఫిదా సినిమా నుండి వచ్చిండే పిల్లా మెల్లగా వచ్చిండే సాంగ్, ఎంసీఏ చిత్రం నుండి మై డియర్ నాని పాటలు అత్యదిక వ్యూస్ ని రాబట్టి రికార్డులను నెలకొల్పాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories