కీర్తి లుక్ కి వర్మ ఫిదా అయిపోయాడట.. !

కీర్తి లుక్ కి వర్మ ఫిదా అయిపోయాడట.. !
x
Highlights

నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది కీర్తి సురేష్... చేసిన మొదటి సినిమాతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత నేను లోకల్ సినిమా కీర్తికి...

నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది కీర్తి సురేష్... చేసిన మొదటి సినిమాతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత నేను లోకల్ సినిమా కీర్తికి మంచి పేరుని తీసుకువచ్చింది. ఇక సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డునే సొంతం చేసుకుంది.

కీర్తి.. ప్రస్తుతం 'పెంగ్విన్' అనే సినిమాలో నటిస్తోంది... అంతే కాకుండా హిందీలో అజయ్ దేవ్‌గణ్ మైదాన్' సినిమాలో నటిస్తోంది. ఇటీవలే కీర్తి తన 27వ పుట్టినరోజున జరుపుకుంది. ఈ నేపధ్యంలో కీర్తి నటిస్తున్నా ఓ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం.. అయితే దీనిపైన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కీర్తి లుక్‌కు ఫిదా అయ్యానని,ఆ లుక్‌లో కీర్తి అదిరిపోయిందని, విభిన్న కథలతో కీర్తి అదరగొడుతోందని తెలుపుతూ చిత్ర బృందానికి తన విషేష్‌ను తెలియజేశాడు వర్మ..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories