రాజుగారి గది 3 ఫస్ట్ డే కలెక్షన్స్..

రాజుగారి గది 3 ఫస్ట్ డే కలెక్షన్స్..
x
Highlights

రాజుగారి గది సినిమాల సీక్వెల్స్ ను నమ్ముకున్నాడు ఓంకార్ ... తాజాగా రాజుగారి గది 3 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమాకి మొదటి టాక్ నుండి...

రాజుగారి గది సినిమాల సీక్వెల్స్ ను నమ్ముకున్నాడు ఓంకార్ ... తాజాగా రాజుగారి గది 3 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సినిమాకి మొదటి టాక్ నుండి మంచి టాక్ రావడంతో సినిమా మంచి ఓపెనింగ్స్ ని సంపాదించుకుంది. రొటీన్ కథ అయినప్పటికీ ప్రేక్షకులను అలరించే సన్నివేశాలు ఉండడంతో సినిమా మంచి కలేక్షన్లను రాబడుతుంది.

బాక్సాఫీస్ దగ్గర రాజుగారి గది3 రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిప రూ.1.3 కోట్లను షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1.5 కోట్ల షేర్‌ను రాబట్టింది. మొత్తంగా రూ. 2.6 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.5.2 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్.. . దాంతో బ్రేక్ ఈవెన్ కి రూ.6 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి.ఇప్పుడు వికేండ్ కావడంతో సినిమాకి మంచి కలెక్షన్లు రావడం పక్కా అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories