వాలెంటైన్ డే కి రష్మీ ఎవరితో గడపబోతుందో తెలుసా?

వాలెంటైన్ డే కి రష్మీ ఎవరితో గడపబోతుందో తెలుసా?
x
Highlights

బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్ , సుడిగాలి సుధీర్‌ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. కేవలం జబర్దస్త్ షోలోనే కాదు.. ఢీ జోడిలో కూడా అద్భుతమైన కెమిస్ట్రీని పండిస్తుంది.

బుల్లితెరపై యాంకర్ రష్మీ గౌతమ్ , సుడిగాలి సుధీర్‌ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. కేవలం జబర్దస్త్ షోలోనే కాదు.. ఢీ జోడిలో కూడా అద్భుతమైన కెమిస్ట్రీని పండిస్తుంది. ఈ జంట.. ! అది కేవలం వినోదం మాత్రమే అయినప్పటికీ వారు నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని కోరుకునే ప్రేక్షకులు ఎక్కువగానే ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరితో ఓ ప్రోగ్రాం ని ప్లాన్ చేస్తున్నారు. ఈ టీవీలో వచ్చే ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో వీరిద్దరూ మరోసారి జోడి కట్టారు.

వెన్నెలవే వెన్నెలవే అనే పాటతో స్క్రీన్ పై ఆన్ స్క్రీన్ రొమాన్స్ ని బాగానే పండిచారు. ఆ తర్వాత సుధీర్‌ ప్రేమ గుర్తుగా ఉన్న బెలూన్‌ ను రష్మీకి బహుకరిస్తూ.. " నేను ప్రాణాలతో ఉన్న ప్రతి క్షణం నిన్ను మరవను... నిన్ను మరిచిన ప్రతిక్షణమే నేను ప్రాణాలతో ఉండను .. హ్యాపీ వాలెంటైన్స్ డే ని చెప్పగా ఆ బెలూన్ ని రష్మీ సిగ్గుపడుతూ తీసుకుంటూ థాంక్స్ చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories