బిగ్ బాస్ హోస్ట్ మారారు .. ఎవరంటే ?

బిగ్ బాస్ హోస్ట్ మారారు .. ఎవరంటే ?
x
Highlights

బుల్లితెరపై బిగ్ బాస్ అతిపెద్ద రియాలిటీ షో గా రాజ్యమేలుతుంది .తెలుగులో ఇప్పటికే రెండు సిజన్స్ ని కంప్లీట్ చేసుకొని మూడో సీజన్ ని రన్ చేస్తుంది ....

బుల్లితెరపై బిగ్ బాస్ అతిపెద్ద రియాలిటీ షో గా రాజ్యమేలుతుంది .తెలుగులో ఇప్పటికే రెండు సిజన్స్ ని కంప్లీట్ చేసుకొని మూడో సీజన్ ని రన్ చేస్తుంది . నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో దాదాపుగా 40 రోజులకు పైగానే పూర్తి చేసుకుంది . అయితే ఈ వారంలో ఓ ప్రత్యేక అతిధి బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరించనున్నారు . ఆమెనే నటి రమ్యకృష్ణ ... ప్రస్తుతం నాగ్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా తన ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తున్నారు . దీనితో ఈ వారం హోస్ట్ గా రమ్యకృష్ణ చేసేందుకు షో నిర్వాహకులు ఒప్పించారు . ఓ మహిళ బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరంచడం ఇదే మొదటిసారి ... శనివారం ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ ప్రోమోను కూడా విడుదల చేసారు . మరి రమ్యకృష్ణ బిగ్ బాస్ హౌస్ లో హోస్ట్ గా ఎలా ఆదరగోడతారో చూడాలి ...





Show Full Article
Print Article
More On
Next Story
More Stories