ఒకప్పటి నా గది.. ఇప్పుడు లేడీస్ హాస్టల్: రామ్ గోపాల్ వర్మ

ఒకప్పటి నా గది.. ఇప్పుడు లేడీస్ హాస్టల్: రామ్ గోపాల్ వర్మ
x
Highlights

ఒకప్పుడు నేను అద్దెకు ఉన్న గాడి ఇప్పుడు లేడీస్ హాస్టల్ గా మారిపోయింది అంటున్నారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన విజయవాడ లో చదువుకున్నారు. ఆ సమయంలో...

ఒకప్పుడు నేను అద్దెకు ఉన్న గాడి ఇప్పుడు లేడీస్ హాస్టల్ గా మారిపోయింది అంటున్నారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన విజయవాడ లో చదువుకున్నారు. ఆ సమయంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వెనుక ఉన్న ఓ గదిలో అద్దెకు ఉండేవారట. దాదాపు రెండేళ్లకు పైగా ఆ గదిలోనే ఉన్నారట వర్మ. అయితే, ఇటీవల విజయవాడ వెళ్లిన ఆర్జీవీ.. తన ఒకప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా తానూ అద్దెకు ఉన్న గది కి వెళ్లారు. అక్కడ హాస్టల్ లో ఉంటున్న అమ్మాయిలతో కల్సి ఫోటో తీసుకున్నారు. ఇపుడు ఆ ఫోటోను ట్విటర్ లో పోస్ట్ చేసి తన కాలేజీ రోజుల్ని మళ్ళీ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను శ్రీదేవి పోస్టర్ ను ఫొటోలో తన వెనుక ఉన్న గోడకు అతికించేవాడినని ఆయన పోస్ట్ లో పేర్కొన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories