Top
logo

పవన్‌ను ప్రత్యేకంగా క‌లిసిన రామ్‌చరణ్‌

పవన్‌ను ప్రత్యేకంగా క‌లిసిన రామ్‌చరణ్‌
Highlights

పవర్‌స్టార్‌, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ స్వయంగా కలిసి...

పవర్‌స్టార్‌, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఇంటికి వెళ్లిన చరణ్‌ బాబాయ్‌ పవన్‌ ను పట్టుకుని ఫోటోకు స్టిల్‌ ఇచ్చారు. ఫోటోలో పవన్‌ కాస్త ఎమోషనల్‌గా కనిపించారు. రామ్‌చరణ్‌ మాత్రం నవ్వుతూ కనిపించారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓ ఫ్రెండ్‌లా, ఓ గైడ్‌లా ఎప్పటికీ వెన్నంటి ఉండే పవన్‌ బాబాయ్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.లైవ్ టీవి


Share it
Top