రజినీని ఫాలో అయిన అభిమాని.. తలైవా స్వీట్ వార్నింగ్ ..

రజినీని ఫాలో అయిన అభిమాని.. తలైవా స్వీట్ వార్నింగ్ ..
x
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాల్లోయింగ్ గురించి పెద్దగా చెప్పల్సిన అవసరం లేదు .. ఆయనని ఓ దేవుడులాగా ఆదరిస్తారు అభిమానులు.. తాజాగా అయన...

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫ్యాన్ ఫాల్లోయింగ్ గురించి పెద్దగా చెప్పల్సిన అవసరం లేదు .. ఆయనని ఓ దేవుడులాగా ఆదరిస్తారు అభిమానులు.. తాజాగా అయన హిమాలయలనుండి ఇంటికి వచ్చిన సంగతి తెలిసిందే. హిమాలయలనుండి శుక్రవారం అర్ధరాత్రి అయన చెన్నై విమానాశ్రయంకి చేరుకున్నారు .. దీనితో అక్కడకి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

అక్కడినుండి రజినీ తన నివాసానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో రజినీ వెళ్తున్న కారుని ఓ అభిమాని బైక్ పై ఫాలో అయ్యాడు. ఇది గమనించిన రజినీ తన వాచ్ మెన్ ద్వారా అతన్ని ఇంట్లోకి రమ్మన్నాడు. ఈ సమయంలో బైక్ పై ప్రయాణం ప్రమాదం అని ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఫోటో దిగి పంపించాడు రజినీ ..ఈ విషయాన్ని ఆ అభిమాని ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం రజినీ మురగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories