యాంకర్ సుమ రెమ్యునరేషన్ గురించి రాజీవ్ ఏమన్నారంటే ?

Rajeev kanakala,suma
x
Rajeev kanakala,suma
Highlights

సుమ కనకాల ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎంత మంది యాంకర్స్ వచ్చిన సుమని ఇప్పటికి బీట్ చేయలేకపోతున్నారు. పుట్టి పెరిగింది అంతా కేరళలో అయినప్పటికీ...

సుమ కనకాల ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎంత మంది యాంకర్స్ వచ్చిన సుమని ఇప్పటికి బీట్ చేయలేకపోతున్నారు. పుట్టి పెరిగింది అంతా కేరళలో అయినప్పటికీ తెలుగు నేర్చుకొని అచ్చ తెలుగు అమ్మాయిలాగా మారిపోయింది సుమ.. ఇక ఇటు షోస్ చేసుకుంటూనే పలు సినిమాలకి సంబంధించిన వాటికీ కూడా టైం అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది సుమ.. సుమ రాజీవ్ కనకాలని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాజీవ్ సుమ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు .

"సుమ చాలా కష్టపడి పైకి వచ్చింది. తన ప్రతిభ క‌ష్టార్జితమే సుమని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఆమె రెమ్యునరేషన్ గురించి నేను ఎప్పుడు అడగలేదు. నాకు అవసరం లేదు. తన స్పేస్ తనకి వదిలేశాను. ఓ భర్తగా నేను చేయలిసిన సపోర్ట్ చేస్తున్నాను.. ఆమె విజయం వెనుక నా కష్టం ఎంత మాత్రం లేదు." అంటూ రాజీవ్ చెప్పుకొచ్చాడు. తాజాగా మహర్షి అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు రాజీవ్ కనకాల..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories