సోషల్ మీడియా లో దుమ్ము లేపుతున్న "రాజమౌళి-999 "

Rajamouli 999 Movie
x
Rajamouli 999 Movie
Highlights

సురేష్ ,కార్తీక్ ,శ్రీబాలా ,నాయుడు , నగేష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్ .కె తెరకెక్కించిన ఇండిపెండెంట్ చిత్రం "రాజమౌళి-999" . an untold story of cinema...

సురేష్ ,కార్తీక్ ,శ్రీబాలా ,నాయుడు , నగేష్ ప్రధాన పాత్రధారులుగా ఆర్ .కె తెరకెక్కించిన ఇండిపెండెంట్ చిత్రం "రాజమౌళి-999" . an untold story of cinema అనేది ట్యాగ్ లైన్ . మోదటిసారిగా పూర్తిగా సినిమా industry back drop తో యథార్థ సంఘటన ఆధారం రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది . రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో లో వైరల్ అవుతుంది .దర్శకుడు ఆర్ .కె సినిమా ప్రపంచంలో జరిగే మోసాలను చాలా సున్నితమైన అంశాలను ఇందులో సూటిగా సంధించాడు . అందుకే ఇది 1 MILLION Views దాటి నెట్టింట్లో హల్చల్ చేస్తూ టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది.

నటీనటులు : సురేష్ ,కార్తీక్ ,శ్రీబాలా ,నాయుడు , నగేష్, మ్యూజిక్ : ప్రభంజన్, డి .ఓ పి : ప్రసాద్ చందన్, ఎడిటర్ : ఉదయ్ రమేష్, వాయిస్ ఓవర్ :జై శ్రీనివాస్, రచయిత ,దర్శకత్వం : ఆర్ . కె, ప్రొడక్షన్ : భార్గవి క్రియేషన్స్


Keywords: Rajamouli 999 Movie, 999 Movie Trailer, Social Media , Cinema


Show Full Article
Print Article
More On
Next Story
More Stories