విజయవాడ అమ్మాయితో ప్రేమలో ఉన్నా త్వరలోనే పెళ్లి .. రాజ్ తరుణ్ ..

విజయవాడ అమ్మాయితో ప్రేమలో ఉన్నా త్వరలోనే పెళ్లి .. రాజ్ తరుణ్ ..
x
Highlights

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే .. అయితే ఆమె ఎవరు? ఎక్కడ అన్న ప్రశ్నలకు మాత్రం సస్పెన్స్ గానే మైంటైన్ చేసాడు . అయితే...

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే .. అయితే ఆమె ఎవరు? ఎక్కడ అన్న ప్రశ్నలకు మాత్రం సస్పెన్స్ గానే మైంటైన్ చేసాడు . అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో నోరు విప్పాడు రాజ్ తరుణ్ ..తానూ ప్రేమించిన అమ్ముయి విజయవాడకి చెందినా అమ్మాయని అయితే ఆమె సినిమా పరిశ్రమకి చెందినా అమ్మాయి మాత్రం కాదని చెప్పాడు .. ఆమెను త్వరలో వివాహం చేసుకుంటున్నట్లు తెలిపాడు ఈ యువ హీరో ..

వైజాగ్‌లో ఆరేళ్ల కిందట జరిగిన తన పుట్టిన రోజు వేడుకలో ఆ అమ్మాయిని తొలిసారిగా చూసినట్లు రాజ్ తరుణ్ వివరించాడు . తొలి పరిచయంలోనే ఇద్దరి అభిరుచులు కలిశాయని చెప్పుకొచ్చాడు . ఆ తర్వాత ఒకరిపై మరొకరికి ఇష్టం పెరిగిందని అలా తమ ప్రేమకథ మొదలైందని తెలిపాడు. అయితే ఆమె విజయవాడకు చెందిన ఓ వ్యాపారవేత్త అని ఆమె సింపుల్‌గా ఉండే తెలుగింటి అమ్మాయని చెప్పాడు . తనకు అందరి దృష్టిలో పడటం ఇష్టం లేదు. ఆమె అభిప్రాయాల్ని నేను గౌరవిస్తా. అందుకే పేరు చెప్పడం లేదు. ఈ కారణం వల్లే నేను ఇన్నాళ్లు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచా' అని రాజ్ తరుణ్ చెప్పాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories