బిగ్ బాస్ లో వినిపించే గంభీరమైన వాయిస్ ఎవరిదో తెలుసా?

బిగ్ బాస్ లో వినిపించే గంభీరమైన వాయిస్ ఎవరిదో తెలుసా?
x
Highlights

బిగ్ బాస్ అతి పెద్ద రియాలిటీ షో గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మొదటి రెండు సీజన్ లను పూర్తి చేసుకొని మూడవ సీజన్ ని గత నెల జూలై 21 న మొదలు పెట్టింది...

బిగ్ బాస్ అతి పెద్ద రియాలిటీ షో గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మొదటి రెండు సీజన్ లను పూర్తి చేసుకొని మూడవ సీజన్ ని గత నెల జూలై 21 న మొదలు పెట్టింది . ఈ షో కి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే .. అయితే బిగ్ బాస్ లో హోస్ట్ మారాడు . కంటెస్టంట్స్ మారారు కానీ బిగ్ బాస్ వెనుక వినిపించే అ గంభీరమైన వాయిస్ మారలేదు .

మొదటి సీజన్ నుండే మనం అ వాయిస్ వింటున్నాం. అ వాయిస్ కూడా అంతా ఫిదా అయ్యారు . అతను ఎవరు అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది . మొదటి సీజన్ అయిపోయాక చూపిస్తారు కావచ్చు అని అనుకున్నారంతా కానీ గత రెండు షో లు అయిపోయిన అతను ఎవరిదో చూపించలేదు .

బిగ్ బాస్ అంటూ మనకి వినిపించే అ గంభీరమైన వాయిస్ రాధాకృష్ణ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ది.. రాధాకృష్ణ చాలా సీరియల్స్ కి మరియు సినిమాలకు డబ్బింగ్ చెబుతూ ఉంటారు . ముఖ్యంగా మాటీవీలో ప్రసారం అయ్యే CIDకి అయన డబ్బింగ్ చెబుతూ ఉంటారు . ఐన అ వాయిస్ ని ఎక్కడ కూడా గుర్తుపట్టకుండా షోకి ఫ్రెష్ లుక్ తీసుకువచ్చారు రాధాకృష్ణ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories