రాంచరణ్‌తో పోకిరి2

రాంచరణ్‌తో పోకిరి2
x
Highlights

పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే మహేష్ కే కాదు మూవీ ఇండస్ట్రీ కి పెద్ద హిట్ మూవీ అంటారు. అయితే ఇప్పుడు పోకిరి 2...

పోకిరి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే మహేష్ కే కాదు మూవీ ఇండస్ట్రీ కి పెద్ద హిట్ మూవీ అంటారు. అయితే ఇప్పుడు పోకిరి 2 స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరీ చేయబోయ్యే సినిమా ఇదే అంటున్నారు. పోకిరిని మించిన స్టోరీ పూరీ రెడీ చేసాడు. అంతే కాదు పోకిరిలో ఎలాంటి ట్విస్ట్ లు పెట్టాడో పోకిరి 2 లో కూడ అలాంటే ట్విస్ట్ పెట్టడంటున్నారు. ప్రస్తుతం పూరీ విజయ్ దేవరకొండ,బాలయ్యలతో సినిమాలు చేసిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుందంటున్నారు. అయితే ఇంత పవర్ పుల్ సబ్జెక్ట్ కు హీరో ఎవరు? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ పోకిరి 2 కి మెగ పవర్ స్టార్ రాంచరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు.. చిరుత తర్వాత రాంచరణ్ మళ్ళీ పూరీ కలసి చేయబోతున్నారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ పుల్ ఖుషిగా వున్నారు.. రాంచరణ్..పూరీ కలిస్తే పోకిరి 2 మరో ఇండస్ట్రీ హిట్ అవ్వటం ఖాయం అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories