పూరి - విజయ్ సినిమా టైటిల్ ఫిక్స్?

పూరి - విజయ్ సినిమా టైటిల్ ఫిక్స్?
x
Highlights

ఇస్మార్ట్ శంకర్ సినిమా తరవాత పూరి విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి కమిట్ అయినా సంగతి తెలిసిందే .. అయితే తాజగా ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్...

ఇస్మార్ట్ శంకర్ సినిమా తరవాత పూరి విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి కమిట్ అయినా సంగతి తెలిసిందే .. అయితే తాజగా ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది . ఇప్పటికే సినిమా నిర్మాత అయినా ఛార్మి ఫిలిం ఛాంబర్ లో ఈ సినిమా టైటల్ ని రిజిస్టర్ చేయించారని సమాచారం . అయితే దీనిపైనా అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది . ఈ సినిమాలో విజయ్ ఓ నత్తి ఉన్న పాత్రలో నటిస్తున్నాడు . మాములుగానే హీరోలను మంచి మాస్ గా చూపించే పూరి మరి విజయ్ ని ఎలా చూపిస్తాడు అన్నది చూడాలి మరి ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories