విరాటపర్వంలో భారతక్క.. ఆకట్టుకుంటున్న ప్రియమణి పుట్టినరోజు పోస్టర్!

విరాటపర్వంలో భారతక్క.. ఆకట్టుకుంటున్న ప్రియమణి పుట్టినరోజు పోస్టర్!
x
Highlights

దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న విరాట పర్వం చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ...

దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న విరాట పర్వం చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నటి ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. గురువారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న 'విరాటపర్వం' సినిమా నుంచి ఫస్ట్ లుక్ ను రానా ట్విట్టర్ ద్వారా పోస్టర్ ను విడుదల చేశారు.

మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచి విప్లవంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో 'విరాటపర్వం'లో కామ్రేడ్‌ భారతక్క కూడా అంతే కీలకం' అని రానా పేర్కొన్నారు. ఈ పోస్టర్ లో ప్రియమణి బ్లాక్ డ్రస్ లో భుజానికి తుపాకితో నక్సలైట్ గా కనిపిస్తోంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories