కాంట్రవర్సీ హీరోయిన్‌గా కంగనా.. జడ్జిమెంటల్ హై క్యా సినిమాకు నష్టమా!

కాంట్రవర్సీ హీరోయిన్‌గా కంగనా.. జడ్జిమెంటల్ హై క్యా సినిమాకు నష్టమా!
x
Highlights

ఆమె ఏది చేసిన కాంట్రవర్సీ అవ్వాలసిందే.. మాట్లాడితే చాలు పెద్ద హాట్ టాపిక్ అవ్వలసిందే.. దానిపై మొత్తం చర్చ జరగాలసిందే.. స్టార్ హీరో అయిన సరే,...

ఆమె ఏది చేసిన కాంట్రవర్సీ అవ్వాలసిందే.. మాట్లాడితే చాలు పెద్ద హాట్ టాపిక్ అవ్వలసిందే.. దానిపై మొత్తం చర్చ జరగాలసిందే.. స్టార్ హీరో అయిన సరే, మీడియా అయిన సరే ఏవరూ లెక్క లేదు తాను చేసిందే కరెక్ట్ ,తాను మాట్లాడిందే నిజం అంటుంది.. ఆమె సినిమా వస్తుందంటే చాలు , కాంట్రవర్సీ అవ్వలసిందే.. ఇంతకీ ఆమె ఎవరు? బాలీవుడ్ లో బోల్డ్ అండ్ మొస్ట్ కాంట్రవర్సీ హీరోయిన్ ఎవరంటే కంగాన రౌత్ పేరే మొదట వినిపిస్తుంది. 2006 లో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన, గత కొన్ని సంవత్సరాల నుండి కంగనా చాలా కాంట్రవర్సయిల్ హీరోయిన్ అయింది.

బాలీవుడ్ హీరో హ్రుతిక్ రోషన్ దగ్గర నుండి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ వరకు కంగనా అందరితో వైరం పెట్టుకుంది. సినిమాల్లో ,బయట సేమ్ ఒకలాగానే కంగనా వుంటుంది. ఇప్పుడు మీడియాతో గొడవలే ఎంతలా అంటే ఇక నుండి ఆమె సినిమాలను అసలు ప్రమోట్ చేయకూడదని బాలీవుడ్ మీడియా డిసైడ్ అయిందంటే కంగనా యాటిట్యూడ్ ఎలా వుందో చెప్పోచ్చు. త్వరలోనే రిలీజ్ కాబోతున్న జడ్జిమెంటల్ హై క్యా సినిమా ఇప్పుడు ఎలా వుండబోతుందో అని ఒకటే చర్చ నడుస్తోంది. ఆమె వల్ల సినిమాకు నష్టం జరిగే అవకాశం వుందటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories