కొత్త సంవత్సరం వేళ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రకాష్‌రాజ్

కొత్త సంవత్సరం వేళ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రకాష్‌రాజ్
x
Highlights

కొత్త సంవత్సరం వేళ ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ...

కొత్త సంవత్సరం వేళ ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకాష్‌రాజ్ ప్రకటన చేశారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసేది త్వరలో చెబుతానని ఆయన పేర్కొన్నారు. ''అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... మీ అందరి మద్ధతుతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను'' అని ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories