బిగ్ బాస్ లోకి ప్రభాస్ ..నాగార్జునకి వచ్చేది ఏంటి ?

బిగ్ బాస్ లోకి ప్రభాస్ ..నాగార్జునకి వచ్చేది ఏంటి ?
x
Highlights

నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ థర్డ్ సీజన్ ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఈ షో పై ఫాన్స్ భారీ అంచనాలే ఉన్నాయి .. అయితే ఈ షో కి నాగార్జున...

నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ థర్డ్ సీజన్ ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది .. ఈ షో పై ఫాన్స్ భారీ అంచనాలే ఉన్నాయి .. అయితే ఈ షో కి నాగార్జున హోస్ట్ గా చేయడం ఫస్ట్ టైం .. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోకి హోస్ట్ గా నాగ్ సక్సెస్ కావడంతో నాగ్ పైన పూర్తి భాద్యతలు పెట్టింది బిగ్ బాస్ టీం .. అయితే షోని కనివినీ ఎరుగని రీతిలో ముందుకు తీసుకువెళ్లాలని నాగ్ పక్కా ప్లాన్ తో ఉన్నాడట .. అందులో భాగంగానే ప్రభాస్ ని బిగ్ బాస్ లోకి రప్పించేందుకు నాగ్ ప్లాన్ చేస్తున్నాడు .

బాహుబలి సినిమా తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహో అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు . ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు .. ఈ సినేమపైన ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి . సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ్ చిత్ర యూనిట్ ని బిగ్ బాస్ లోకి ఆహ్వానించాలని నాగ్ అనుకుంటూన్నాడట.. ఎందుకంటే ప్రభాస్ బిగ్ బాస్ షోకి వస్తే షో రేటింగ్ ఒక్కసారిగా పెరిగుతుంది కాబట్టి .. ప్రభాస్ తో పాటు శ్రద్దా కపూర్ కూడా బిగ్ బాస్ లోకి రానునందని సమాచారం .. గతంలో కూడా సినిమా ప్రమోషన్ లోకి భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు బిగ్ బాస్ లోకి రావడం అన్నది మనం చూసిందే .. సాహో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories