డై హార్డ్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ థాంక్స్ ....

డై హార్డ్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ థాంక్స్ ....
x
Highlights

దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా విజయం సాధించినందుకు డై హార్డ్ ఫ్యాన్స్‌కు ధన్యవాదలు తెలిపాడు హీరో ప్రభాస్ ... తన ఇన్‌స్టాగ్రామ్‌లో...

దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా విజయం సాధించినందుకు డై హార్డ్ ఫ్యాన్స్‌కు ధన్యవాదలు తెలిపాడు హీరో ప్రభాస్ ... తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ పోస్ట్ పెడుతూ ... "నా ఫాన్స్ అందరికి, ప్రేక్షకులకు ధన్యవాదాలు ... సినిమాపైన మీరు చాలా ప్రేమను చూపించారు . మీరు ఆదరించడం వల్లే సినిమా ఈ స్థాయిలో నిలబడింది .. లవ్ యు టు ఆల్" అని సాహో పిక్ ని షేర్ చేసాడు ప్రభాస్ ... బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహో పైన భారీ అంచనాలు నెలకొన్నాయి .

అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా అన్ని రికార్డులను బద్దలు కొడుతూ 350 కోట్లను సాధించింది ... ఇందులో ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించింది . యువీ క్రియేషన్స్ పై ఈ సినిమా తెరకెక్కింది . దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది . ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఇదే యువీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తారు అన్న వార్తలు వస్తున్నాయి . దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది ...




Show Full Article
Print Article
More On
Next Story
More Stories