ప్రభాస్‌ని కలవాలునుకుంటున్నారా? అయితే, ఇది మీకోసం!

ప్రభాస్‌ని కలవాలునుకుంటున్నారా? అయితే, ఇది మీకోసం!
x
Highlights

మీరు ప్రభాస్ ఫ్యానా..? లేక డై హార్డ్‌ ఫ్యానా...? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. భారీ అంచనాలతో సాహో ఆగస్టు 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ను కలుసుకునే అవకాశాన్ని కల్పించాడు.

మీరు ప్రభాస్ ఫ్యానా..? లేక డై హార్డ్‌ ఫ్యానా...? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. భారీ అంచనాలతో సాహో ఆగస్టు 30న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రభాస్‌ను కలుసుకునే అవకాశాన్ని కల్పించాడు. ప్రభాస్‌ను ఎలా కలుసుకోవాలనే దానిపై ఓ వీడియోను పోస్టు చేశాడు. కేవలం సాహో పోస్టర్ తో ఒక సెల్ఫీ దిగి ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ ఐడిని ట్యాగ్ తో ఫొటోను పోస్ట్ చేయాలి. అందులో బెస్ట్ ఫ్యాన్ ని సెలెక్ట్ చేసి పర్సనల్ గా కలుసుకుంటాను అని ప్రభాస్ వివరణ ఇచ్చాడు. ప్రభాస్ చెప్పిన కొన్ని సెకన్లకే హార్డ్ కొర్ ఫ్యాన్స్ వారి స్టయిల్లో ప్రభాస్ ని మెప్పించేందుకు సెల్ఫీలు పోస్ట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories