హిట్టు ఇచ్చిన దర్శకుడితో ప్రభాస్ మరో సినిమా..?

హిట్టు ఇచ్చిన దర్శకుడితో ప్రభాస్ మరో సినిమా..?
x
Highlights

సాహో సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని...

సాహో సినిమాతో ఈ ఏడాది ప్రేక్షకులను మెప్పించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సుజిత్ దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు . ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. దీని తర్వాత కొరటాల దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ చర్చలు కూడా జరిగాయని సమాచారం. దీనిపైన త్వరలో ఓ అనౌన్స్ మెంట్ రానుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో మిర్చి అనే సినిమా వచ్చిందన్న సంగతి తెలిసిందే.. ప్రస్తుతం కొరటాల చిరంజీవి తో కలిసి సినిమా చేస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories