మంచు వారి ఇంట్లో యంగ్ రెబల్ స్టార్...

మంచు వారి ఇంట్లో యంగ్ రెబల్ స్టార్...
x
Highlights

సాధారణంగా సినిమా హీరోలు ఒకరిని ఒకరు సినిమా షూటింగ్ సమయంలో లేదా ఆడియో ఫంక్షన్స్ లో కలవడం జరుగుతుంది. కానీ ఒకరి ఇంట్లో మరొకరిని కలవడం అనేది చాలా రేర్...

సాధారణంగా సినిమా హీరోలు ఒకరిని ఒకరు సినిమా షూటింగ్ సమయంలో లేదా ఆడియో ఫంక్షన్స్ లో కలవడం జరుగుతుంది. కానీ ఒకరి ఇంట్లో మరొకరిని కలవడం అనేది చాలా రేర్ అని చెప్పాలి. అందులో భాగంగానే హీరో మంచు విష్ణు ఇచ్చిన దివాళీ పార్టీకి అటెండ్ అయ్యాడు హీరో ప్రభాస్.. అక్కడికి వెళ్లి ప్రభాస్ వారితో సరదాగా గడిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను విష్ణు భార్య విరానికా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. మంచు ఫ్యామిలీతో ప్రభాస్ కి మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో విష్ణు సినిమా అయిన దేనికైనా రెడీ సినిమాకి గాను తన వాయిస్ ని అందించాడు ప్రభాస్, ఇక ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో మోహన్ బాబు ఓ ముఖ్యపాత్రలో నటించారు.


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

Fun evening with these two #diwalishenanigans

Viranica Manchu (@viranica) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories