నేను బాగానే ఉన్నాను .. షూటింగ్ కూడా వెళ్తున్నాను

నేను బాగానే ఉన్నాను .. షూటింగ్ కూడా వెళ్తున్నాను
x
Highlights

గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో నటుడు పోసాని కృష్ణమురళి భాదపడుతున్న సంగతి తెలిసిందే . అయితే అయన ఆరోగ్యం ఇంకా క్షిణించిందని సోషల్ మీడియాలో వార్తలు...

గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో నటుడు పోసాని కృష్ణమురళి భాదపడుతున్న సంగతి తెలిసిందే . అయితే అయన ఆరోగ్యం ఇంకా క్షిణించిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి . అయితే తనపై వస్తున్న వార్తలపై స్పందించారు అయన .. ప్రస్తుతం తానూ పూర్తిగా కోలుకున్నానని ఎవరు భాదపడవద్దునని త్వరలో షూటింగ్ కూడా వెళ్తున్నట్లు అయన తెలిపారు ..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories