బెల్లంకొండకి షాక్ ...

బెల్లంకొండకి షాక్ ...
x
Highlights

టాలీవుడ్ ని వేదిస్తున్నే ఒకే ఒక అంశం పైరసీ .. దీనిపైన టాలీవుడ్ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దీన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు . తాజాగా విజయ్...

టాలీవుడ్ ని వేదిస్తున్నే ఒకే ఒక అంశం పైరసీ .. దీనిపైన టాలీవుడ్ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దీన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారు . తాజాగా విజయ్ దేవరకొండ సినిమా డియర్ కామ్రేడ్ తమిళ్‌రాకర్స్ లో పైరసీ రూపంలో బయటకు వచ్చింది . దాన్ని అరికట్టేలోపే చాలా మంది సినిమాని డౌన్లోడ్ చేసారు . ఇప్పుడు ఇదే క్రమంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు అనే సినిమా కూడా చేరిపోయింది . ఈ సినిమా నిన్న విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది . ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్టు కొట్టాడు అనే చెప్పాలి . ఇంతలోనే తమిళ్‌రాకర్స్‌ రూపంలో పెద్ద షాక్ తగిలింది . దీనితో రాక్షసుడు కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories