పాక్ మరో సంచలనం ... ఇండియన్ సినిమాలు పాక్ లో నిషేధం

పాక్ మరో సంచలనం ... ఇండియన్ సినిమాలు పాక్ లో నిషేధం
x
Highlights

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని పాక్ వ్యతిరేకించింది . అ తర్వాత వరుసగా భారత్ కి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ...

ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని పాక్ వ్యతిరేకించింది . అ తర్వాత వరుసగా భారత్ కి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది . తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది .పాకిస్థాన్ థియేటర్లలో భారతీయ సినిమాలను ప్రదర్శించడానికి వీలు లేదని నిర్ణయం తీసుకుంది . బాలీవుడ్ తో సహా ఏ ఒక్క భారతీయ సినిమాని పాక్ లో ప్రదర్శించవద్దని ఆ దేశ సమాచార ప్రసార శాఖ అధికారి ఫిర్దోస్ ఆషిక్ అవాన్ వెల్లడించారు . ఒకవేళ వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టప్రకారం శిక్షలు విధిస్తామని పాకిస్థాన్ హెచ్చరించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories