RDX లో పేలిన పాయల్ అందాలు...

RDX లో పేలిన పాయల్ అందాలు...
x
Highlights

RX 100 సినిమాతో ప్రేక్షకుల పలకరిచింది అందాల భామ పాయల్ రాజ్ పుత్ .. ఈ సినిమాలో చాలా గ్లామర్ గా కనిపిస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది . ఇక దర్శక...

RX 100 సినిమాతో ప్రేక్షకుల పలకరిచింది అందాల భామ పాయల్ రాజ్ పుత్ .. ఈ సినిమాలో చాలా గ్లామర్ గా కనిపిస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది . ఇక దర్శక నిర్మాతలు కూడా ఆమెకి ఆఫర్లు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు . కానీ ఆమె ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ వస్తుంది . ఈ క్రమంలోనే వెంకటేష్ తో వెంకీ మామ , రవితేజతో డిస్కో రాజా అంటూ ప్రేక్షకుల ముందుకు రానుంది . అయితే ఇవే మాత్రమే కాకుండా RDX లవ్ అనే సినిమాల్లోనూ నటిస్తుంది . శనివారం సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం ...

ఫస్ట్ లుక్ ని విక్టరీ వెంకటేష్ చేతుల మీదిగా రిలీజ్ చేసారు . ఇందులో హుషారు ఫేం తేజస్ హీరోగా నరిస్తున్నాడు . అయితే ఫస్ట్ లుక్ పాయల్ రాజ్ పుత్ అందాలను ఎక్స్ పోస్ చేస్తూ పోస్టర్ ని డిజైనింగ్ చేసారు. పోస్టర్ లో మాదిరిగానే పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో మరింత గ్లామర్ గా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతుంది . ఈ సినిమాకి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories