రేపు అన్నపూర్ణ స్టూడియోని మళ్ళీ ముట్టడిస్తాం .. ఓయూ విద్యార్ధులు

రేపు అన్నపూర్ణ స్టూడియోని మళ్ళీ ముట్టడిస్తాం .. ఓయూ విద్యార్ధులు
x
Highlights

తెలుగులో ఇంకా బిగ్ బాస్ తన మూడవ సీజన్ ఇంకా మొదలు కాలేదు .. కానీ వివాదాల్లో మాత్రం పీక్స్ స్టేజ్ కి చేరిపోయింది . మొన్నటివరకు మాజీ యాంకర్ శ్వేతారెడ్డి...

తెలుగులో ఇంకా బిగ్ బాస్ తన మూడవ సీజన్ ఇంకా మొదలు కాలేదు .. కానీ వివాదాల్లో మాత్రం పీక్స్ స్టేజ్ కి చేరిపోయింది . మొన్నటివరకు మాజీ యాంకర్ శ్వేతారెడ్డి మరియు నటి గాయిత్రి గుప్తాలతో కలిసి వాడివేడిగా సాగినా బిగ్ బాస్ వివాదం .. ఈ రోజు ఓయూ విద్యార్ధులు నాగార్జున ఇంటిని ముట్టడించడంతో ఇంకాస్తా దుమారం లేపింది . అయితే దీనిపైన ఓయూ విద్యార్ధులతో కలిసి యాంకర్ శ్వేతారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు . వెంటనే ఈ షో నుండి నాగార్జున తప్పుకోవాలని వారు డిమాండ్ చేసారు . దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే బ్యాన్ చేయాలని కోరారు . రేపు మరోసారి అన్నపూర్ణ స్టూడియోని ముట్టడిస్తామని చెప్పారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories