Jaanu: 'చిన్ని మౌనములోన... ఎన్ని ఊగిసలో' తెలుగు లిరిక్స్

Jaanu: చిన్ని మౌనములోన... ఎన్ని ఊగిసలో తెలుగు లిరిక్స్
x
Highlights

తమిళ్ లో మంచి హిట్ అయిన 96 మూవీని తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ చేస్తున్నారు. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తమిళ్ లో మంచి హిట్ అయిన 96 మూవీని తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ చేస్తున్నారు. శర్వానంద్, సమంత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 96 మూవీలో వచ్చే కాదలే కాదలే మ్యూజిక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్పుడు అలాంటి పాటనే తెలుగులో శర్వానంద్, సమంత మధ్య అలాంటి కెమిస్ట్రినే పండించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా "చిన్ని మౌనములోన... ఎన్ని ఊగిసలో" అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను శ్రీ మణి రాయగా, చిన్మయి శ్రీ పాద , గోవింద్ వసంత కలిసి ఆలపించారు. ఇప్పుడు ఈ పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ లిరిక్స్ మీకోసం..

"చిన్ని మౌనములోన

ఎన్ని ఊగిసలో

కంట నీరు లేనీ రోజు కలిసెనే

ప్రాణములో ప్రాణసడే

ఊహలే ఊహలే నిను విడువవులే

గుండెకే ప్రాణమై పూసే పూసే

ఊహలే ఊహలే నిను మరిచిన వేళ

ఊపిరే లేని వేళ"

Show Full Article
Print Article
More On
Next Story
More Stories