రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎవరితో అంటే ?

Highlights
ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత పలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.
Krishna16 Nov 2019 3:58 PM GMT
ప్రస్తుతం రాజమౌళి సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.. ఆ చిత్రం జులై 30 2020 లో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఎ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత పలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. అందులో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తోనే చేయాలనీ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. గతంలో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు వచ్చింది. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
Web TitleNTR next movie with trivikram
లైవ్ టీవి
భగవద్గీతను అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది :...
7 Dec 2019 1:24 PM GMTఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపు.. పెరిగిన రేట్లు ఇవే..
7 Dec 2019 1:13 PM GMTభారత జట్టు ఫీల్డింగ్ పై యువీ ఫైర్
7 Dec 2019 1:12 PM GMTనిర్భయ కేసులో ఊహించని ట్విస్ట్...
7 Dec 2019 12:58 PM GMTతెలంగాణ పోలీసులు నిజమైన హీరోలు.. దిశ ఘటనపై నయనతార
7 Dec 2019 12:40 PM GMT