logo
సినిమా

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ విడుదల!

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ నుంచి ఎన్టీఆర్‌ లుక్‌ విడుదల!
X
Highlights

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాను తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌ గెటప్ రివీల్ చేశాడు.

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాను తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్‌ గెటప్ రివీల్ చేశాడు. యూ ట్యూబ్‌లో విడుదల చేసిన ఈ వీడియోకు ఇప్పటికే భారీ స్పందన లభిస్తోంది. అచ్చం ఎన్టీఆర్‌లా ఉన్న ఆ నటుడు తన హావభావాలతో అదరగొట్టాడు. ఒక నిమిషం పాటు ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతుందనడంలో సందేహం లేదు. కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్న ఈ సీన్ చెప్పకనే ఎన్నో విషయాలను చెప్పినట్లు అనిపిస్తోంది.

Next Story