మంచిరోజు కాదని సినిమా చూడద్దు అన్నారట

జాతకాలను మరియు సెంటిమెంట్లను ఫాలో అయ్యే వాళ్లు బయటే కాకుండా టాలీవుడ్ లో కూడా ఎక్కువ మందే ఉన్నారు. స్టార్ హీరో...
జాతకాలను మరియు సెంటిమెంట్లను ఫాలో అయ్యే వాళ్లు బయటే కాకుండా టాలీవుడ్ లో కూడా ఎక్కువ మందే ఉన్నారు. స్టార్ హీరో అయినా దర్శకుడైనా సినిమాల విషయంలో కొన్ని సెంటిమెంట్ ఫాలో అవుతూనే ఉంటారు. అలాంటి వారిలో మొట్టమొదటిగా నందమూరి బాలకృష్ణ గురించి చెప్పుకోవాలి. కాస్ట్యూమ్స్ దగ్గర నుండి సినిమా టైటిల్ వరకు ప్రతి విషయంలోనూ సెంటిమెంటును ఫాలో అయ్యే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో కూడా అదే చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ అయిన 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ ఇంకా పూర్తి కాలేదు.
డిసెంబర్ 29 వ తారీకున ముహుర్తాలు లేవని, అది మంచి రోజు కాదని అన్నారట బాలయ్య సినిమా సెన్సార్ చేయించలేదట. కనీసం 31 వ తారీఖు లోపు సినిమా చూపించాల్సిందే లేకపోతే సెన్సార్ సర్టిఫికెట్ కోసం మళ్లీ అప్లై చేయాల్సి వస్తుంది అని సెన్సార్ బోర్డు వారు హెచ్చరించినప్పటికీ, బాలయ్య మాత్రం జనవరి 3 వ తారీఖు బాగుందని ఆ రోజు సెన్సార్ పనులు పూర్తి అవ్వాలని అనుకుంటున్నారట. అలాగే డిస్ట్రిబ్యూటర్లకు సినిమా పంపిణీ చేసే విషయంలో కూడా మంచి సమయం చూసి చేయనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ విద్యాబాలన్ ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. బయోపిక్ లో రెండవ పార్ట్ 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 7 వ తారీఖు న విడుదల కానుంది.
మోడీకి కేసీఆర్ వెల్కమ్ చెప్పకపోవడానికి రీజన్!
25 May 2022 12:30 PM GMTతెలంగాణలో బీజేపీ కార్యక్రమాల్లో ప్రధాని ఎందుకు పాల్గొనడం లేదు?
25 May 2022 12:03 PM GMTక్రికెటర్ దిగ్గజం సచిన్ కొడుకు అర్జున్‌కు మళ్లీ నిరాశే.. దక్కని ఛాన్స్...
25 May 2022 4:45 AM GMTఐపీఎల్ సీజన్ 15 లో ఫైనల్ కు గుజరాత్ జట్టు.. సిక్స్ లతో చెలరేగిన డేవిడ్ మిల్లర్...
25 May 2022 4:04 AM GMTదావోస్‌లో కలుసుకున్న ఏపీ సీఎం జగన్, మంత్రి కేటీఆర్...
24 May 2022 4:30 AM GMTపొగలు కక్కుతూ సెగలు రేపుతున్న స్మోక్ బిస్కెట్స్.. న్యూ ఫీలింగ్.. నో సైడ్ ఎఫెక్ట్స్...
24 May 2022 4:11 AM GMTసడన్‌గా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏం జరిగింది..?
24 May 2022 3:33 AM GMT
ఏపీలో నేటి నుంచి మంత్రుల బస్సు యాత్ర
26 May 2022 1:09 AM GMTమహేష్ బాబు కోసం స్టార్ హీరో ని విలన్ గా మార్చనున్న రాజమౌళి
25 May 2022 4:00 PM GMTకరీంనగర్ లో ఒవైసీకి బండి సవాల్
25 May 2022 3:45 PM GMTప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాజ్యసభ...
25 May 2022 3:30 PM GMTఅనిల్ రావిపూడి బాలక్రిష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా!
25 May 2022 3:15 PM GMT