ఒక్క‌టైన నోయ‌ల్‌, ఎస్త‌ర్ జంట‌

ఒక్క‌టైన నోయ‌ల్‌, ఎస్త‌ర్ జంట‌
x
Highlights

ప్రముఖ సింగర్, నటుడుగానూ తెలుగు ప్రేక్షకుల‌్లో తనదైన శైలీలో అలరిస్తుంటాడు నోయల్. కొద్దిసేపటి క్రితమే ఈ సింగర్ పెళ్లిపీఠలు ఎక్కాడు నోయల్.

ప్రముఖ సింగర్, నటుడుగానూ తెలుగు ప్రేక్షకుల‌్లో తనదైన శైలీలో అలరిస్తుంటాడు నోయల్. కొద్దిసేపటి క్రితమే ఈ సింగర్ పెళ్లిపీఠలు ఎక్కాడు నోయల్. అయితే పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు పాపులర్ నటీ ఎస్తర్ నోరోనహానితో వివాహం అయ్యింది. క్రిస్టియన్ పద్దతుల్లో వీరిరివురు వివాహం చేసుకోనున్నారు. గత కొన్నాళ్లుగా వీరిరువురు ప్రేమాయణ కొనసాగించారు. ఎట్టకేలకు నేటితో ఈ జంట ఒక్కటయ్యారు. వీరి వివాహనికి నటీ రష్మీ, అనసూయ పలువురు శుభాకాం‍‍క్షలు తెలియజేశారు. నోయల్ చాలా సినీమాలో సపోర్టింగ్ పాత్రలో, సింగర్ మేరిపించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఎస్తర్ నోరోన్హ‌ని 'వెయ్యి అబద్దాలు' అనే సినీమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన 'జయ జానకి నాయకి' చిత్రంలో నటించింది. ఇప్పడు అమ్మడు హిందీ, మరాఠీ, తెలుగు, తమిళ ప్రాజెక్టులతో ఫుల్ బీజీగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories