logo

మహేష్‌ కుమారుడు గౌతమ్‌పై తీవ్ర విమర్శలు

మహేష్‌ కుమారుడు గౌతమ్‌పై తీవ్ర విమర్శలు
Highlights

హీరో మహేష్ బాబు కుమారుడు.. గౌతమ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల దేశవ్యాప్తంగా హల్‌చల్‌...

హీరో మహేష్ బాబు కుమారుడు.. గౌతమ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు. ఇటీవల దేశవ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తున్న వాటర్‌ బాటిల్‌ క్యాప్‌ ఛాలెంజ్‌లో చాలా మంది సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. అయితే కొందరు స్టార్స్‌.. నీటిని దుర్వినియోగం చేయొద్దంటూ సందేశమిస్తుంటే, మహేష్‌ బాబు కొడుకు మాత్రం.. బాటిల్‌ క్యాప్‌ని కాలితో తన్ని ఓపెన్‌ చేశాడు. ఇప్పుడిది తీవ్ర విమర్శలపాలవుతోంది. వాటర్‌ బాటిల్‌ని అలా తన్ని.. నీటిని వృధా చేయడం మంచిది కాదని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top