శ్రీవారి సేవలో కాబోయే వరుడుతో అందాల నటి నయనతార

శ్రీవారి సేవలో కాబోయే వరుడుతో అందాల నటి నయనతార
x
Highlights

తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ నయనతార దర్శించుకున్నారు, గత కొన్నేళ్లుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.

(తిరుమల, శ్యామ్.కె.నాయుడు)

తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ నయనతార దర్శించుకున్నారు, గత కొన్నేళ్లుగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే, త్వరలో వీరిద్దరూ వివాహం కూడా చేసుకొనున్నారు.

ఈ క్రమంలో ఇవాళ వీరు కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు, ఈ సందర్భంగా ఆలయ అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన అందాలనటి నయనతార తో ఫోటోలు సెల్ఫీలు తీసుకోవటానికి పలువురు ఉత్సాహం చూపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories