Top
logo

కొరటాల సినిమాలో నయనతార లేనట్టేనా ?

కొరటాల సినిమాలో నయనతార లేనట్టేనా ?
Highlights

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ తో తీయబోయే సినిమాలో ఐశ్వర్యరాయ్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది . అయితే...

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మెగాస్టార్ తో తీయబోయే సినిమాలో ఐశ్వర్యరాయ్ ని తీసుకున్నట్లు తెలుస్తుంది . అయితే దీనికంటే ముందు సైరా సినిమాలో చిరు పక్కన నటిస్తున్న నయనతారనే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు .కానీ అనూహ్యంగా ఇప్పుడు ఐశ్వర్యరాయ్ పేరు తెర పైకి వచ్చింది .అయితే ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ ని దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది . ఇప్పటికే సినిమాకి సంబంధించిన నరేషన్ కూడా కొరటాల ఇచ్చేసారట.. అయితే దీనిపై ఓ అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది . కొరటాల తన ముందు సినిమాలో అయిన భరత్ అనే నేను సినిమాలో కూడా మహేష్ కి జోడిగా కీయరా అద్వానీ అనే బాలీవుడ్ భామను తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు ..

Next Story