అల్లు అర్జున్ విగ్రహం చేయించిన నవదీప్ ..

అల్లు అర్జున్ విగ్రహం చేయించిన నవదీప్ ..
x
Highlights

తెలుగు హీరోలందరితో బన్ని మంచి సాన్నిహిత్యన్ని కలిగి ఉంటాడు .. అందులో భాగంగా నవదీప్ తో బన్ని కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది .. వీరిద్దరూ కలిసి మొదటిసారి...

తెలుగు హీరోలందరితో బన్ని మంచి సాన్నిహిత్యన్ని కలిగి ఉంటాడు .. అందులో భాగంగా నవదీప్ తో బన్ని కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది .. వీరిద్దరూ కలిసి మొదటిసారి ఆర్య 2 సినిమాలో కలిసి నటించారు .. ఈ సినిమాతో వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది .. వీరిద్దరి స్నేహానికి గుర్తుగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు నవదీప్ .. అందులో భాగంగానే అల్లు అర్జున్ విగ్రహాన్ని తయారుచేయించాడు ..బన్ని విగ్రహం రుద్రమదేవి సినిమాలో అయన పోషించిన గోన గన్నారెడ్డి లుక్ తో ఉంది .. ఈ విగ్రహాన్ని త్వరలో బన్నికి ఇవ్వనున్నట్టు నవదీప్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.




Show Full Article
Print Article
Next Story
More Stories